Posts

Showing posts from June, 2025
ఓం  సాయి మాస్టర్  మిత్రులారా  నేను ఎప్పుడూ మానవ సమాజము అంతా ఎప్పుడూ  సుఖ సంతోషాలు శాంతి ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటాను,  గాక కష్టాలు ఇబ్బందులు విచారం మానసిక క్షోభ భయం అనారోగ్యం సమస్యలు ఇలాంటి ఎన్నో మానవుడు ఎదుర్కుంటున్న అసలు మన జీవితం అంతే తొంగి కూడా చూడకూడదు అని అనుకుంటూ ఉంటాను..  కష్టాలు లేని జీవితము సాధ్యం చేసుకోవటానికి కొన్ని సూత్రాలు నాకు తోచాయి...