ఓం
సాయి మాస్టర్
మిత్రులారా
నేను ఎప్పుడూ మానవ సమాజము అంతా ఎప్పుడూ
సుఖ సంతోషాలు శాంతి ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటాను,
గాక కష్టాలు ఇబ్బందులు విచారం మానసిక క్షోభ భయం అనారోగ్యం సమస్యలు ఇలాంటి ఎన్నో మానవుడు ఎదుర్కుంటున్న అసలు మన జీవితం అంతే తొంగి కూడా చూడకూడదు అని అనుకుంటూ ఉంటాను..
కష్టాలు లేని జీవితము సాధ్యం చేసుకోవటానికి కొన్ని సూత్రాలు నాకు తోచాయి...
Comments
Post a Comment